సినిమా షూటింగ్‌లో ‘గ్రీన్ మ్యాట్’ వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా?
సినిమా షూటింగ్‌లో ‘గ్రీన్ మ్యాట్’ వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా?నేడు మనం చూస్తున్న ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్‘ లేదా ‘కల్కి’ వంటి భారీ విజువల్ వండర్స్ వెనుక ఒక సామాన్యమైన పచ్చని తెర ఉంటుందంటే నమ్ముతారా? అవును, దాన్నే మనం “గ్రీన్ మ్యాట్” (Green Screen) లేదా సాంకేతిక భాషలో “క్రోమా కీ” (Chroma Key) అంటారు. అసలు ఈ పచ్చ తెర వెనుక ఉన్న సైన్స్ ఏంటి? షూటింగ్ సమయంలో దీన్ని ఎందుకు వాడతారు? అనే … Read more