Peddi pedda pedda recirdulu?

పెద్ది పెద్ద పెద్ద రికార్డుల కొల్లగొట్టడానికి సిద్ధపడుతున్నాడా? ఇంకా సినిమా విడుదలకు దాదాపు 25 రోజులు సమయం ఉన్నా ఇప్పుడు ఈ రికార్డుల గోల ఎందుకు అనుకుంటున్నారా?

పెద్ద సినిమాలు నెల ముందుగానే అభిమానులలో సందడి సృష్టిస్తాయి. ఐతే పెద్ది సినిమా ప్రీ బుకింగ్స్ విదేశాల్లో ప్రారంభం చేసిన ఒక్క రోజులోనే లక్ష టిక్కెట్లు అమ్ముడు పోవడం రికార్డు.

ఇంకా పెద్ది సినిమా విడుదల కావడానికి చాలా సమయం ఉంది కాబట్టి, పెద్ది పెద్ద పెద్ద రికార్డుల కొల్లగొట్టడానికి అవకాశం ఉంది.

జూన్ 4వ తేదీన రానున్న పెద్ది Peddi pedda pedda recirdulu? కొల్లగొట్టడానికి వస్తున్నాడా? ఏమిటి చూడాలి!

techsangati telugulo sanketika vishayalu

Leave a Comment